Share News

GOD: పెద్దమ్మకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:48 PM

మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున పూజారులు పెద్దన్న, శివసాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించారు.

GOD: పెద్దమ్మకు ప్రత్యేక పూజలు
Peddamma Goddess who is worshiped

ముదిగుబ్బ, నవంబరు, 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున పూజారులు పెద్దన్న, శివసాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మహిళలు అమ్మవారికి గాజులు, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 02 , 2025 | 11:48 PM