Share News

SP: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:36 PM

జిల్లాలో నేరాలు, ఆసాంఘిక కార్యకలాపాల ని యంత్రణ, ప్రజల భద్రతను పరివేక్షించే క్ర మంలో శనివారం రాత్రి 11 గంటల సమయం లో ఎస్పీ సతీకుమార్‌ పలు పోలీస్టేషన్లను తనిఖీ చేశారు. పుట్టపర్తి అర్బన, బుక్కపట్నం, కొత్తచెరువు అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషనలను, జిల్లా పోలీసు కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేశారు.

SP: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
SP inspecting Urban police station

పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాలు, ఆసాంఘిక కార్యకలాపాల ని యంత్రణ, ప్రజల భద్రతను పరివేక్షించే క్ర మంలో శనివారం రాత్రి 11 గంటల సమయం లో ఎస్పీ సతీకుమార్‌ పలు పోలీస్టేషన్లను తనిఖీ చేశారు. పుట్టపర్తి అర్బన, బుక్కపట్నం, కొత్తచెరువు అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషనలను, జిల్లా పోలీసు కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రిపూట గస్తీలు, పెట్రోలింగ్‌, పోలీ సుల తనిఖీలపై పరిశీలించారు. రాత్రి పూట గస్తీలు చేపట్టి ఎక్కడా ఎలాంటి సం ఘటన లు జరగకుండా చూడాలని సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2025 | 11:36 PM