SEWAGE: రోడ్డుపైనే మురుగునీరు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:45 PM
మండలకేంద్రం లోని పెడబల్లి రోడ్డులో మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై నిలు వ ఉంది.. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఈ నీరు పాదాచా రులపై ఎగిరిపడుతోంది. దీంతో మసీదులో ప్రార్థనలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ముస్లింలు తెలిపారు.
నంబులపూలకుంట, నవంబరు13 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం లోని పెడబల్లి రోడ్డులో మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై నిలు వ ఉంది.. దీంతో వాహనాల రాకపోకల సమయంలో ఈ నీరు పాదాచా రులపై ఎగిరిపడుతోంది. దీంతో మసీదులో ప్రార్థనలు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ముస్లింలు తెలిపారు. బట్టలు శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రం చేసే నీరు రోడ్డుపైకి వేస్తుండడంతో ఈ నీరు నిలువ ఉంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....