DSP: నిబంధనలు తప్పక పాటించాలి : డీఎస్పీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:39 PM
పోలీసుల నిబం ధనలు తప్పక పాటించి విక్ర యాలు జరపాలని డీఎస్పీ హే మంతకుమార్ టపాసుల వి క్రయదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల క్రీడామై దానంలో టపాసుల దుకా ణా లు ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని ఆయన ఆదివారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
ధర్మవరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పోలీసుల నిబం ధనలు తప్పక పాటించి విక్ర యాలు జరపాలని డీఎస్పీ హే మంతకుమార్ టపాసుల వి క్రయదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్య లు తీసుకుంటామని హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ బా లుర ఉన్నతపాఠశాల క్రీడామై దానంలో టపాసుల దుకా ణా లు ఏర్పాటుచేసిన ప్రాంతాన్ని ఆయన ఆదివారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. దుకాణాల యజమానులకు పలు సూచనలు తెలిపారు. భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....