Share News

GOD: ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ

ABN , Publish Date - May 17 , 2025 | 12:21 AM

మండ లంలోని నసనకోట సమీ పంలో వెలసిన దుర్గాం బ దేవత ఉత్సవాల్లో భా గంగా మూడో రోజు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ని ర్వహించారు. అభ యాంజనేయస్వామి విగ్రహాన్ని వేదపండి తు ల మంత్రోచ్ఛారణ నడు మ పునఃప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులతో పాటు నసనకోట, వెంకటాపురం, గంగంపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

GOD: ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ
MLA who participated in the statue rededication

- మూడో రోజూ కొనసాగిన దుర్గాంబ దేవత ఉత్సవాలు

రామగిరి, మే 16 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని నసనకోట సమీ పంలో వెలసిన దుర్గాం బ దేవత ఉత్సవాల్లో భా గంగా మూడో రోజు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ని ర్వహించారు. అభ యాంజనేయస్వామి విగ్రహాన్ని వేదపండి తు ల మంత్రోచ్ఛారణ నడు మ పునఃప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులతో పాటు నసనకోట, వెంకటాపురం, గంగంపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మహిళలు వాయినా లు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భం గా ఆయా గ్రామాల్లో వారివారి బంధువులతో సందడి నెలకొంది. భక్తు లు ఆల యం వద్దకు విశేషంగా తరలివస్తున్నారు. భక్తులు సౌకర్యార్థం అన్నదానం చేపట్టారు. గుంటూరుకు చెందిన లక్ష్మీదేవి, రామాంజినే యులు దంపతులు బీరువాను వితరణ చేశారు. వడ్డుమూరి మీరా కుటుంబసభ్యులు పలు వస్తువులను వితరణ చేశారు.


మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 17 , 2025 | 12:21 AM