TDP: ఎస్పీగా రత్న సేవలు మరువలేనివి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:13 AM
జిల్లా ఎస్పీగా వి. రత్న సేవలు మరువలేనివని మాజీ మం త్రి పల్లె రఘునాథ రెడ్డి కొనియాడారు. జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న ఎస్పీ రత్నకి మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయలో బాబా చిత్రపటాన్ని, పుష్పగుఛ్చాన్ని అందచేసి ఘనంగా సన్మానించారు.
మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీగా వి. రత్న సేవలు మరువలేనివని మాజీ మం త్రి పల్లె రఘునాథ రెడ్డి కొనియాడారు. జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న ఎస్పీ రత్నకి మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయలో బాబా చిత్రపటాన్ని, పుష్పగుఛ్చాన్ని అందచేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రామంజినేయులు, నాయకులు రత్నప్పచౌదరి, సామకోటి ఆదినారాయణ, ఓబులేసు,వడ్డెర కార్పొరేషన డైరక్టర్ ఓలిపి శ్రీనివాసులు, కొత్తచెరువు, బుక్కపట్నం కన్వీనర్లు రామకృష్ణ, మల్రెడ్డి, గంగాధర్ నంజప్ప మాజీ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.