GOD: వైభవంగా రాధాష్టమి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:46 PM
పట్ణణంలోని మా ర్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో ఆదివారం రాఽధాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మం దిరంలో కొలువుదీరిన జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి ప్రతిమలకు ముందుగా అభిషేకాలు చేశారు. అందంగా అలంకరించి, పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పట్ణణంలోని మా ర్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో ఆదివారం రాఽధాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మం దిరంలో కొలువుదీరిన జగన్నాథుడు, సుభద్ర, బలరాముడి ప్రతిమలకు ముందుగా అభిషేకాలు చేశారు. అందంగా అలంకరించి, పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించారు. ఇస్కాన భక్తుల తో పాటూ ప ట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వార్లను దర్శించు కున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....