GOD: వాసవీమాతకు పుష్పాభిషేకం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:30 AM
దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం లో అమ్మవారి మూల వి రాట్‌కు శనివారం అర్చ కులు పుష్పాభిషేకాన్ని ఘ నంగా నిర్వహించారు. అ మ్మవారి మూల విరాట్ ను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం పుష్పాభిషేకాన్ని శాస్ర్తోక్తం గా నిర్వహించారు.
ధర్మవరం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానిక వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం లో అమ్మవారి మూల వి రాట్‌కు శనివారం అర్చ కులు పుష్పాభిషేకాన్ని ఘ నంగా నిర్వహించారు. అ మ్మవారి మూల విరాట్ ను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం పుష్పాభిషేకాన్ని శాస్ర్తోక్తం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వాస వీ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....