TDP: ప్రతిభా క్రీడాకారులకు సహకారం అందిస్తా
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:37 AM
క్రీడల్లో ప్రతిభ చాటే విద్యార్థులకు తన వంతు సహాయ స హకారాలు అందిస్తా నని టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొ న్నారు. ఒంగోలులో ఈనెల 17న జరిగిన 43వ యానివర్సిరీ ఆలిండి యా ఓపెన కరాటే చాంపియన షిప్‌లో ప్రతిభచాటిన ధర్మవరం విద్యా ర్థులను ఆయన మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అభినందించారు.
టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్
ధర్మవరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో ప్రతిభ చాటే విద్యార్థులకు తన వంతు సహాయ స హకారాలు అందిస్తా నని టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్ పరి టాల శ్రీరామ్ పేర్కొ న్నారు. ఒంగోలులో ఈనెల 17న జరిగిన 43వ యానివర్సిరీ ఆలిండి యా ఓపెన కరాటే చాంపియన షిప్‌లో ప్రతిభచాటిన ధర్మవరం విద్యా ర్థులను ఆయన మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అభినందించారు. ధర్మవరానికి చెందిన మల్టిస్టార్ బుడోఖాన విద్యార్థులు కటాస్, కుమితే విభాగాల్లో పాళ్యం మహీధర్, కుమితే విభాగంలో జింకా యోగేష్‌కుమార్ బంగారు, కాంస్య పతకాలు సాధించారు. వారికి టీడీపీ నాయకులు సంధారాఘవ, జింకా పురుషోత్తం, కొత్తపేట ఆది, షేట్ చంద్ర, పాలెం ప్రసాద్ నుంచి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోం దని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం, రూరల్, ముదిగుబ్బ మండలా లకు చెందిన పలువురికి సీఎంఆర్ ఎఫ్ కింద సాయం అందినట్టు ఆయ న తెలిపారు. మొత్తం 12 మందికి రూ.10.36 లక్షలు విలువైన చెక్కుల ను ఆయన మంగళవారం పట్టణంలోని ఎర్రగుంటలో ఉన్న టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు అంద..జేశారు.