PIT: గుంతలతో దివ్యాంగుల ఉపాధికి ఆటంకం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:06 AM
పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వాహనాలు నిలపకుండా రెవెన్యూ అధికారులు తీసిన గుంతల తో దివ్యాంగుల ఉపాధికి ఆటకం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు దివ్యాంగులు ఆర్జీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు అంది స్తుంటారు. దానితో వచ్చే ఆదాయం వచ్చేది. గుంతలు తీయడం వల్ల ది వ్యాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండాపోయింది.
కదిరి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని తహసీల్దార్ కార్యాల యం వద్ద వాహనాలు నిలపకుండా రెవెన్యూ అధికారులు తీసిన గుంతల తో దివ్యాంగుల ఉపాధికి ఆటకం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పలువురు దివ్యాంగులు ఆర్జీలను పూర్తిచేసి, లబ్ధిదారులకు అంది స్తుంటారు. దానితో వచ్చే ఆదాయం వచ్చేది. గుంతలు తీయడం వల్ల ది వ్యాంగులు కూర్చోవడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని, దివ్యాంగుల సంఘం నాయకులు వెంకట రమ ణ, సూర్యనారాయణాచారి బుధవారం తెలిపారు. ఆ గుంతలను పూడ్చి తమ ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....