MLA: పార్కు, బస్సు షెల్టర్ ప్రారంభం
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:11 AM
జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్‌ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్‌ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు.
పుట్టపర్తి టౌన, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన పుట ్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పార్క్‌ను, ప్ర యాణికుల సౌకర్యార్థం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో నిర్మించిన బస్సు షెల్టర్‌ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోయ రామాంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన బెస్త చలపతి, సూరి, షామీర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....