CM: పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:55 PM
నియోజకవర్గంలోని ఏడు పోలీసు స్టేషనలకు ఎమ్మెల్యే కందికుంట వెం కటప్రసాద్ కొత్త వాహనాలను సమకూర్చారు. వాటి తాళంచెవులను శనివారం ముఖ్యమంత్రి చేతుల మీ దుగా ఎస్పీ సతీ్‌షకు మార్‌కు అందజేశారు. ని యోజకవర్గంలో ఉన్న పో లీసు వాహనాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి,
కదిరి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి):నియోజకవర్గంలోని ఏడు పోలీసు స్టేషనలకు ఎమ్మెల్యే కందికుంట వెం కటప్రసాద్ కొత్త వాహనాలను సమకూర్చారు. వాటి తాళంచెవులను శనివారం ముఖ్యమంత్రి చేతుల మీ దుగా ఎస్పీ సతీ్‌షకు మార్‌కు అందజేశారు. ని యోజకవర్గంలో ఉన్న పో లీసు వాహనాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి, కొన్ని ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. పలు మార్లు గమనించిన ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఏడు పోలీసు స్టేషన్లకు కొత్త వాహనాలు ఏర్పాటుచేయడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....