Share News

GOD: బాలా త్రిపురసుందరి నమో నమః

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:21 AM

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మవరం, కదిరి పట్టాణాలలోని ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు.

GOD: బాలా త్రిపురసుందరి నమో నమః
Durgamma as Goddess Durga in Dharmavaram

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మవరం, కదిరి పట్టాణాలలోని ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమి చ్చారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అలాగే బత్తలపల్లి, అమడగూరు తదితర మండలకేంద్రాల్లోనూ శరన్నర్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

Updated Date - Sep 23 , 2025 | 12:21 AM