Share News

FLAG: స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:23 AM

స్వాతంత్య్రదినోత్స వాలకు మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి జెండా రంగుల విద్యుత దీపా లు వేయించడంతో జెండా పండుగ శోభ సంతరించుకుంది.

FLAG: స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబు
MPDO office in electric lights

ధర్మవరం రూరల్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రదినోత్స వాలకు మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేశారు. ఎంపీడీఓ కార్యాలయానికి జెండా రంగుల విద్యుత దీపా లు వేయించడంతో జెండా పండుగ శోభ సంతరించుకుంది. అదేవిధంగా తహసీల్దార్‌ కార్యాలయం, వెలుగు తదితర కార్యాల యాలన్నీ ముస్తాబు చేశారు.

Updated Date - Aug 15 , 2025 | 12:23 AM