GOD: రేపు ముక్కోటి ఏకాదశి వేడుకలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:49 PM
మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు.
ధర్మవరంరూరల్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు. ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీదేవిభూదేవి సమేత వెంకటే శ్వరస్వామిని దర్శించుకునేందు కు భక్తులకు అన్నివిధాలా ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు, గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివార్లను దర్శించుకోవాలని వారు కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....