MLA: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింధూరరెడ్డి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:59 PM
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం మండలలంలో పింఛన్ల పంపిణీలో పాల్గొ న్నారు. మం డలంలోని రెడ్డి పల్లి, బండవాం డ్లపల్లి, చారు పల్లి, కొత్తపల్లి తండా, వేళ్లమద్ది, బండకింద తండాలో వారు పాల్గొని పింఛన్లు అందజేశారు.
నల్లమాడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం మండలలంలో పింఛన్ల పంపిణీలో పాల్గొ న్నారు. మం డలంలోని రెడ్డి పల్లి, బండవాం డ్లపల్లి, చారు పల్లి, కొత్తపల్లి తండా, వేళ్లమద్ది, బండకింద తండాలో వారు పాల్గొని పింఛన్లు అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్ మైలే శివశంకర్, నాయకులు ఎల్‌ఐసీ నరసింహులు, గడ్డం రమణారెడ్డి, బుట్టి నాగభూషణం నాయుడు, చిదంబర రెడ్డి, రమణారెడ్డి, కులశేఖర్ నాయుడు, కోట్లో మంజునాథ్‌రెడ్డి, అరవిందు, ఫణికుమారి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....