GOD: కోర్కెలు తీర్చే మీనాక్షి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:52 PM
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆలయాల్లో అమ్మవారు మీనాక్షి దేవిగా దర్శనమిచ్చారు. ధర్మవరం పట్టణంలోని వాసవీమాత, వేదమాత గా యత్రిదేవి మండలంలోని ఉప్పునేసి నప ల్లిలో కొల్హాపురమ్మను మీనాక్షి దేవిగా అలం కరించి పూజలు చేశారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆలయాల్లో అమ్మవారు మీనాక్షి దేవిగా దర్శనమిచ్చారు. ధర్మవరం పట్టణంలోని వాసవీమాత, వేదమాత గా యత్రిదేవి మండలంలోని ఉప్పునేసి నప ల్లిలో కొల్హాపురమ్మను మీనాక్షి దేవిగా అలం కరించి పూజలు చేశారు. అలాగే పట్టణం లోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో అ మ్మవారు వెంకటేశ్వరస్వామిగా, గోరకాటి పెద్దమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. బత్తలపల్లిలో అమ్మవారిని దాక్షాయణిగా, క దిరిలో మరకత మహాలక్షిని గౌరీదేవిగా, కుమ్మర వాండ్లపల్లి మ ల్లాలమ్మను కాత్యా యనిగా, తనకల్లులో కన్యకాపరమేశ్వరిని అన్నపూర్ణగా అలంక రించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....