GODDES: మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:59 PM
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మామిళ్ల కుంట కూడలిలోని లలితాంబ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చా రు. ఎనుమలపల్లి దుర్గామాత, ప్రశాంతినిలయంలో గాయత్రిమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, కోవెలగుట్టుపల్లి దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శమిచ్చారు.
(ఆంధ్రజ్యోతి నూస్ నెట్ వర్క్)
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మామిళ్ల కుంట కూడలిలోని లలితాంబ మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చా రు. ఎనుమలపల్లి దుర్గామాత, ప్రశాంతినిలయంలో గాయత్రిమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీమాత, కోవెలగుట్టుపల్లి దుర్గాదేవి మహిషాసురమర్దినిగా దర్శమిచ్చారు. ధర్మవరం పట్టణంలోని టీచర్స్ కాలనీ చౌడేశ్వరి సిద్ధిధాత్రిగా, గాంధీనగర్ చౌడేశ్వరి మహిషాసు రమర్దినిగా, రాంనగర్ చౌడేశ్వరిదేవి మహాచండిగా అనుగ్రహించారు. కొత్తపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి దేవి లలితగా, సాలేవీధి పెద్దమ్మ, షిర్డీసాయి ఆలయంలో త్రిపుర సుందరీదేవి మహిషాసురవర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. కొత్తచెరువులో నాగులకనుమ వద్ద అలివేలమ్మ, అమడగూరు చౌడేశ్వరి, ముదిగుబ్బ వాసవీమాత మహిషాసురమర్దిని అలంకరణలో దర్శనమిచ్చారు. కొత్తచెరువులోని రేణుకా యల్లమ్మ, పెద్దమ్మ, వాసవీ ఆలయాల్లో నవరాత్రి ఉత్పవాలు ఘనంగా నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....