Share News

GOD: అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:40 AM

పట్ట ణంలోని శాంతినగర్‌లో వె లసిన అయ్యప్పసామికి లక్ష పుష్పార్చనను సోమ వారం గురుస్వామి పో లంకి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవా రుజామున గణపతి, సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, అ య్యప్పస్వామికి అభిషేకం చేశారు.

GOD: అయ్యప్పస్వామికి లక్షపుష్పార్చన

ధర్మవరం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్ట ణంలోని శాంతినగర్‌లో వె లసిన అయ్యప్పసామికి లక్ష పుష్పార్చనను సోమ వారం గురుస్వామి పో లంకి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవా రుజామున గణపతి, సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, అ య్యప్పస్వామికి అభిషేకం చేశారు. రుద్రహోమం చే సి పూర్ణాహుతి సమర్పిం చారు. అనంతరం 10గంటలకు కన్నెస్వాములచే గురుస్వామి లక్ష పుష్పార్చన చేయించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ చేపట్టారు.

Updated Date - Dec 16 , 2025 | 12:40 AM