GOD: పాఠశాలల్లో కృష్ణాష్టమి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:16 AM
పట్టణంలోని కాకతీయ, యశోద, రిషి పాఠశాలల్లో, మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముం దస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, కుచేలు డు వేషధారణలో అలరించారు.
ధర్మవరం/ధర్మవరం రూరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కాకతీయ, యశోద, రిషి పాఠశాలల్లో, మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ముం దస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికలు, కుచేలు డు వేషధారణలో అలరించారు. అనంతరం చిన్నారులచేత ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణుడి గొప్పతనం, లీలల గురించి విద్యా ర్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యం వివరించారు.