SCIENCE: కౌశల్ రాష్ట్రస్థాయి పోటీలకు ధర్మవరం విద్యార్థి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:11 AM
కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్‌ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు.
ధర్మవరం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కౌశల్ సైన్స రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణంలోని బీఎస్‌ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి చరణ్‌తేజ్ ఎంపికైనట్టు పాఠశాల హెచఎం మేరివరకుమారి తెలిపారు. కొత్తచెరువులో నవంబరు 27న జరిగిన కౌశల్ సైన్స ప్రతిభాన్వేషణ జిల్లా స్థాయి పోటీలలో చరణ్‌తేజ్ ప్రతిభ కనబరచినట్టు తెలిపారు. పాఠశాలలో ఎనిమిదోతరగతి విద్యార్థి చరణ్ తేజ్ తిరుపతిలో ఈ నెల 27న జరిగే రాష్ట్రస్థాయి కౌశల్ సైన్స పోటీలలో పాల్గొంటారని హెచఎం తెలిపారు. ఈ విద్యార్థి చరణ్‌తేజ్‌ను హెచఎంతోపాటు సైన్స ఉపాఽఽధ్యాయులు మల్లికార్జున, నజీర్ తదితరులు అభినందించారు.