Share News

TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:08 AM

మండల పరిధిలోని ఆకు ల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగు దే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
Former Minister of MLA inviting TDP scarves

అమడగూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఆకు ల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగు దే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన హనుమంతరెడ్డి, భాస్కర్‌, రామలిం గారెడ్డి, రామచంద్ర తదితరు లు వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని అన్నారు. దీంతో టీడీపీలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2025 | 12:08 AM