MLA: సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:14 PM
మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.
కదిరి అర్బన, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి క్రైస్తవులకు శభాకాంక్షలు తెలి పారు. జీసస్ ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షిం చారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....