GOD: జయహో గణనాయక..!
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:34 AM
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగో రోజు శనివారం నిమజ్జనం చేశారు.
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగో రోజు శనివారం నిమజ్జనం చేశారు. సాయంత్రం ఆయా పట్టణాలు, గ్రామాల్లో ఊరేగించి స్థానిక చెరువులు, కుంటలు, కాలువల్లో నిమజ్జనం చేశారు.