TDP: బొట్టుపెట్టి తెలుగు మహిళల ఆహ్వానం
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:45 AM
అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని 25వ వార్డులో తెలుగుమహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించా రు. 25వ వార్డులోని ప్రియాంక నగర్, హమాలీకాలనీ, లక్ష్మీచెన్నకేశ వపురం ప్రాంతాలలో సోమవారం టీడీపీ వార్డు ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో తెలుగుమహిళలు విజయలక్ష్మి, పుష్పలత, సుజాత, రాజేశ్వరి, రక్షిత, సుశీల, నాగమణి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సీఎం బహిరంగ సభకు తరలిరాలని కోరారు.
ధర్మవరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10న నిర్వహించే సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగ సభకు పెద్దఎత్తున తరలిరావాలని 25వ వార్డులో తెలుగుమహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించా రు. 25వ వార్డులోని ప్రియాంక నగర్, హమాలీకాలనీ, లక్ష్మీచెన్నకేశ వపురం ప్రాంతాలలో సోమవారం టీడీపీ వార్డు ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో తెలుగుమహిళలు విజయలక్ష్మి, పుష్పలత, సుజాత, రాజేశ్వరి, రక్షిత, సుశీల, నాగమణి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సీఎం బహిరంగ సభకు తరలిరాలని కోరారు. నాయకులు చీమల రామాంజి, క్లస్టర్ ఇనచార్జ్ రామాంజి, చీమల సూరి, గడ్డంసూరి, అమర్, పందిపోటురవి, బీమా తదితరులు పాల్గొన్నారు.