POLICE: ధర్మవరంలో భారీ బందోబస్తు
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:30 AM
అనంతపురంలో జరిగే సూ పర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగసభ సందర్భంగా ధర్మవరంలో అడిష నల్ ఎస్పీ శ్రీనివాసులు, నంది కొట్కూరు సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. సూపర్‌హిట్ సభను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు ఽఽధర్మవరం, ఎనఎస్‌గేటు మీదుగా వెళ్లాయి.
ధర్మవరం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో జరిగే సూ పర్‌సిక్స్- సూపర్‌హిట్ బహిరంగసభ సందర్భంగా ధర్మవరంలో అడిష నల్ ఎస్పీ శ్రీనివాసులు, నంది కొట్కూరు సీఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. సూపర్‌హిట్ సభను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు ఽఽధర్మవరం, ఎనఎస్‌గేటు మీదుగా వెళ్లాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలు నార్పల, బత్తలపల్లి, ధర్మవరం మీదుగా ఎనఎస్‌గేటు హైవేకు చేరుకుని వాహనాలు వెళ్లగా.... బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు ఎనఎస్‌గేటు,ఽ ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, తాడిపత్రి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాయి. ఈ వాహనాలను ధర్మవ రంలో ఏఎస్పీ శ్రీనివాసులు, సీఐ సుబ్రహ్మణ్యం దగ్గరుండి ఎక్కడా ట్రా ఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.