GOD: ఘనంగా శ్రావణ శనివార పూజలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:36 AM
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాదిన్నె ఆంజనేయస్వామి ఆల యంలో శ్రావణమా సం నాలుగో శనివారం ప్రత్యేక పూజలు ని ర్వహిం చారు. స్వామి ని దర్శించుకోవ డానికి ఉదయం నుంచే భక్తు లు క్యూ కట్టారు. తనక ల్లు, నల్లచెరువు మండ లాలకు చెందిన టీడీపీ నాయకులు రమణనా యుడు, కావడి ప్రవీణ్ కుహార్ అన్నదానం చేశారు.
నల్లచెరువు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాదిన్నె ఆంజనేయస్వామి ఆల యంలో శ్రావణమా సం నాలుగో శనివారం ప్రత్యేక పూజలు ని ర్వహిం చారు. స్వామి ని దర్శించుకోవ డానికి ఉదయం నుంచే భక్తు లు క్యూ కట్టారు. తనక ల్లు, నల్లచెరువు మండ లాలకు చెందిన టీడీపీ నాయకులు రమణనా యుడు, కావడి ప్రవీణ్ కుహార్ అన్నదానం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ధర్మవరం రూరల్ /గాండ్లపెంట/ నల్లమాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొట్లూరు లో వెలసిన ఆంజనే య స్వామి ఆలయంలో శ్రా వణమాస పూజలు శని వారం ఘనంగా నిర్వహిం చారు. ఆలయ అర్చకులు సత్యనారాయణ మూలవి రాట్‌కు ఆకుపూజ, తదితర పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రా మానికి చెందిన దాతలు చలసాని జయమ్మ, వెంకటేష్ కుమారుడు చలసాని రవికుమార్, రాధిక దంపతులు అన్నదానం చేశారు. అలాగే గాండ్లపెంట మండలం మునగలవారిపల్లిలో ని గరుడాం జనేయ స్వామికి, నల్లమాడ మండలం పెద్దకోటపల్లిలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.