DEVOTEES: ఘనంగా గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:27 AM
సత్యసాయి గిరిప్రదక్షిణను సోమ వారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. రాత్రి 6-30 గంటల సమ యంలో గణేశ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యే క అలంకరణ చేసి పూజలు చేశారు.
పుట్టపర్తి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సత్యసాయి గిరిప్రదక్షిణను సోమ వారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. రాత్రి 6-30 గంటల సమ యంలో గణేశ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యే క అలంకరణ చేసి పూజలు చేశారు. రథాన్ని లాగుతూ భక్తి పాటలతో గోకులం, ఎనుముల పల్లిసర్కిల్, పెట్రోల్ బంక్, చింతతోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం రోడ్డుమీదుగా సాగి తిరిగి గణేశ గేటు వద్ద ముగించారు.