Share News

GOD: చెన్నకేశవస్వామికి గరుడసేవ

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:54 PM

పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వస్వామి ఆలయంలో గరు డ పౌర్ణమి సేవా కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించా రు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ వా హనంపై స్వామివారిని ఆశీ నులు చేసి పురవీధుల్లో ఊ రేగించారు.

GOD: చెన్నకేశవస్వామికి గరుడసేవ
Lakshmichennakesavaswamy on Garudavahanam

ధర్మవరంరూరల్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లక్ష్మీచెన్నకేశ వస్వామి ఆలయంలో గరు డ పౌర్ణమి సేవా కార్యక్రమా న్ని వైభవంగా నిర్వహించా రు. మంగళవారం పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ వా హనంపై స్వామివారిని ఆశీ నులు చేసి పురవీధుల్లో ఊ రేగించారు. పెద్దఎత్తున ప ట్టణ పురప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని గరుడసేవలో పాల్గొన్నా రు. ప్రతినెల పౌర్ణమి రోజున గరుడసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 07 , 2025 | 11:54 PM