TDP: లోచర్ల చెరువులో గంగపూజ
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:51 PM
మండల పరిధిలోనిలో చెరువుకు ఎమ్మెల్యే పల్లె సిధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన, హంద్రీనీవా అధికారులు హంద్రినీవా కాలువద్వారా నీటిని విడు దల చేశారు. గురువారం చెరువు నిండి మరువ పారుతోంది.
కొత్తచెరువు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోనిలో చెరువుకు ఎమ్మెల్యే పల్లె సిధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన, హంద్రీనీవా అధికారులు హంద్రినీవా కాలువద్వారా నీటిని విడు దల చేశారు. గురువారం చెరువు నిండి మరువ పారుతోంది. నియోజకవర్గంలోనే ఈ ఏడు తొలిసారిగా లోచర్ల చెరువు నిండడంతో లోచర్ల, తిప్పాబట్లపల్లికి చెందిన రైతులు, టీడిపి నాయకులు గంగపూజ చేశారు. గంగమ్మకు పసుపు, కుంకుమ, చీరసారె సమర్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....