DANCE: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:06 AM
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.
పుట్టపర్తి రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి. బాబాజయంతి ఉత్సవాల గానం, మహాగణపతిమ్, జరుగుతున్నది జగన్నాటకమ్, తరంగం, థిల్లానా తదితర గానాలకు గురువారం చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.
మాజీ మంత్రి గీతారెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
సత్యసాయి శతజయం తి ఉత్సవాల్లో పాల్గొనేం దుకు ప్రశాంతి నిల యానికి వచ్చిన మా జీ మంత్రి గీతారెడ్డికి ఎమ్మెల్యే పల్లె సింధూ రరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘనస్వాగతం పలికారు. ప్రశాం తినిలయానికి గురువారం రాత్రి వచ్చిన గీతారెడ్డిని వారు స్థానిక శాంతిభవనలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....