PUTTAPARTHY: శరవేగంగా చిత్రావతి సుందరీకరణ పనులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:01 AM
జిల్లాకేంద్రం పరిధిలో చిత్రావతి సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వ ర్యంలో స్నానపు ఘట్టాలు, చిల్డ్రన పార్కు, చిత్రావతి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాటిని కూటమి నాయకులతో కలసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆదివారం పరిశీలించారు.
పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పరిధిలో చిత్రావతి సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వ ర్యంలో స్నానపు ఘట్టాలు, చిల్డ్రన పార్కు, చిత్రావతి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. వాటిని కూటమి నాయకులతో కలసి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆదివారం పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఇంజనీర్లకు సూ చించారు. ఆయన వెంట నాయకులు రామాంజనేయులు, సాలక్కగారి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, గంగాధర్ నాయుడు, రామారావు, కౌన్సిలర్ లక్ష్మీపతి, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీరాంరెడ్డి, ముమ్మనేని వెంకటరాముడు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....