Share News

SP : సీసీ కెమెరాలు ఎంతో అవసరం : ఎస్పీ

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:17 AM

నగరంలో చెత్త కుప్పలకు తరచూ నిప్పు ఎందుకు పెడుతున్నారని నగర కమిషనర్‌ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం కమిషనర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలకు నిప్పుండటం గమనించి, కార్మికులను మందలించారు.

SP : సీసీ కెమెరాలు ఎంతో అవసరం : ఎస్పీ
SP Jagadish speaking

అనంతపురం క్రైం,మార్చి18 (ఆంధ్రజ్యోతి): నగరంలో చెత్త కుప్పలకు తరచూ నిప్పు ఎందుకు పెడుతున్నారని నగర కమిషనర్‌ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం కమిషనర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలకు నిప్పుండటం గమనించి, కార్మికులను మందలించారు. మరోసారి ఇలా జరగ కూడదని ఆదేశాలిచ్చారు. . అనంతరం ఒకటో సర్కిల్‌ లోని జనశక్తినగర్‌ సర్వీస్‌ రోడ్లు, కళ్యాణ దుర్గం బైపాస్‌, బళ్లారి బైపాస్‌లలో పనులను, అక్కడే అన్న క్యాంటీనలో ఏర్పాట్లను పరిశీలించారు. అటు నుంచి డంపింగ్‌యార్డ్‌ను పరిశీలించారు. గతంలో ఉన్నబోర్లకు, పైపులైన ఏర్పాటు చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. ఇనచార్జ్‌ ఈఈ నరసింహులు, ఏఈ హరీష్‌, శానిటరీ ఇనస్పెక్టర్లు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2025 | 12:17 AM