THEFT: ఇంట్లో చోరీ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:23 AM
మండలంలోని రావులచె రు వు గ్రామంలో గుర్తుతెలియ ని దుండగులు ఒంటరి మ హిళ వడ్డే లక్ష్మీదేవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీచేశా రు. ఈ మేరకు భాధితురా లు గురువారం రూరల్ పో లీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా రు. వడ్డే లక్ష్మీదేవమ్మ రెం డు రోజుల క్రితం తన పుట్టి నిల్లు అయిన శెట్టూరుకు పని నిమిత్తం వెళ్లింది.
ధర్మవరం రూరల్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావులచె రు వు గ్రామంలో గుర్తుతెలియ ని దుండగులు ఒంటరి మ హిళ వడ్డే లక్ష్మీదేవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీచేశా రు. ఈ మేరకు భాధితురా లు గురువారం రూరల్ పో లీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా రు. వడ్డే లక్ష్మీదేవమ్మ రెం డు రోజుల క్రితం తన పుట్టి నిల్లు అయిన శెట్టూరుకు పని నిమిత్తం వెళ్లింది. అయితే ఇంటితాళాలు పగలగొట్టి ఉండటాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు ఆమె సమాచారం అందించారు. వెంటనే ఆమె వచ్చి ఇంట్లో ఉన్న బీరువాను చూడగా అందులో ఉన్న రూ. 20వేలు నగదు, తులం బంగారు కమ్మలు, మా టీలు, 10తులాల వెండి గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. ఈ విషయంపై రూరల్ పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.