ICDS: ప్రభుత్వానికి అంగనవాడీల కృతజ్ఞతలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:30 AM
మినీ అంగనవాడీలను మెయిన అంగనవాడీలుగా మార్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అంగనవాడీ కార్యకర్తల యూనియన నాయకురాలు మాబున్నీసా తెలి పారు. అంగనవాడీ యూనియన లీడర్లు సోమవారం స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి కృతజ్ఞ తలు తెలిపారు.
కదిరి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): మినీ అంగనవాడీలను మెయిన అంగనవాడీలుగా మార్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అంగనవాడీ కార్యకర్తల యూనియన నాయకురాలు మాబున్నీసా తెలి పారు. అంగనవాడీ యూనియన లీడర్లు సోమవారం స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసి కృతజ్ఞ తలు తెలిపారు. మినీ అంగనవాడీలను మెయిన అంగనవాడీలుగా మా ర్చడం వల్ల ఎంతో మంది లభ్దిపొందారని తెలిపారు. అంగనవాడీ యూనియన లీడర్లు శకుంతల, రమా, లక్ష్మీదేవి, రమణమ్మ, సుశీల, భాగ్య, శారద, ఉమాదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....