Share News

MINISTER: మంత్రి లోకేశకు అపూర్వ స్వాగతం

ABN , Publish Date - May 17 , 2025 | 12:24 AM

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్‌ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశకు అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం గుత్తిలో పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన నారా లోకేశకు రెండు భారీ జగమాలలతో స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన తరలివచ్చారు. అలాగే మధ్యాహ్నం జేఎనటీయూ హెలి ప్యా డ్‌ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు.

MINISTER: మంత్రి లోకేశకు అపూర్వ స్వాగతం
MLA Daggupati and others are welcoming the minister with greetings

అనంతపురం అర్బన మే 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్‌ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశకు అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం గుత్తిలో పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన నారా లోకేశకు రెండు భారీ జగమాలలతో స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన తరలివచ్చారు. అలాగే మధ్యాహ్నం జేఎనటీయూ హెలి ప్యా డ్‌ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన బ్యాంక్‌ చైర్మన జేఎల్‌ మురళి, మాజీ మేయర్‌ స్వరూప, టీడీపీ నాయకులు తలారి ఆది నారాయణ, గంగారామ్‌, కూచి హరి, రాయల్‌ మురళి, రాయల్‌ మధు, రమేష్‌, జోగి రాజేంద్ర, చేపల హరి, సిమెంట్‌ పోలన్న, పరమేశ్వరన, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పీఎల్‌ఎన మూర్తి, ఓంకార్‌రెడ్డి, డిష్‌ నాగరాజు, రాయల్‌ రఘు, ఓబుళపతి, నెట్టెం బాలకృష్ణ, తెలుగు మహిళలు స్వప్న, సంగా తేజస్విని, చరిత, భవానితోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 17 , 2025 | 12:24 AM