Share News

ALUMNI: పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:40 AM

తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్‌ డయాస్‌ నిర్మాణ పనులను చేపట్టారు.

ALUMNI: పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత
Alumni Satish inspecting Dias construction works

ఓబుళదేవరచెరువు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్‌ డయాస్‌ నిర్మాణ పనులను చేపట్టారు. అందులో భాగంగా సోమవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణనాయక్‌తో కలిసి పనులను పరిశీలించారు. చదువుకున్న పాఠశాలలో జ్ఞాపకార్థంగా డయాస్‌ నిర్మాణం చేపట్టిని పూర్వ విద్యార్థి సతీష్‌ను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Nov 25 , 2025 | 12:41 AM