SP: ఫిర్యాదుదారులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు :ఎస్పీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:58 PM
పోలీస్ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పో లీస్ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
బత్తలపల్లి/ధర్మవరం రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీస్ స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ట నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పో లీస్ స్టేషనను మంగళవారం ఎస్పీ అకస్మిక తనిఖీ చేశారు. రి కార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రాబో యే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. మొక్కలు నాటారు. సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్, ఏఎస్‌ఐ నాగప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్పీ ధ ర్మవరం పట్టణంలోని రూరల్ పోలీస్‌స్టేషనను మంగళవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....