MINISTER: కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:03 AM
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.
పుట్టపర్తి టౌన, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే బీజేపీ నాయకులు విష్ణువర్ధన రెడ్డి, ఆదినారాయణ యాదవ్, జనసేన నాయ కుడు పత్తి చంద్రశేఖర్, కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్ సతీష్‌కుమార్, సత్యసాయి ట్రస్టు సభ్యులు తదితరులు కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికారు. శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం కేంద్రమంత్రి మధ్యాహ్నం తిరిగి వెళ్లారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....