ALUMNI: 40యేళ్ల తరువాత ఆత్మీయ సమ్మేళనం
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:22 PM
ఒకే పాఠశాలలో కలిసిమెలసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 45యేళ్ల తరువాత ఆదివారం మళ్లీ కలిశారు. మండలంలోని కొండకమర్ల జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1979-80లో పది చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ హించారు. వారు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాఽ ద్యాయులు శ్రీరాములు, పోతిరెడ్డిని దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మా నించారు.
ఓబుళదేవరచెరువు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఒకే పాఠశాలలో కలిసిమెలసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 45యేళ్ల తరువాత ఆదివారం మళ్లీ కలిశారు. మండలంలోని కొండకమర్ల జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1979-80లో పది చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ హించారు. వారు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాఽ ద్యాయులు శ్రీరాములు, పోతిరెడ్డిని దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మా నించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు స్థానిక పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు క్రిష్ణానాయక్, నరేంద్ర, మంగళూరు ఎస్పీ గంగిరెడ్డి, ఆర్డీఓ విశ్వశ్వేరనాయుడు, ఎస్‌ఐ రామచంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.