Share News

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:53 PM

మం డల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠ శాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ఠశాలలో 1997-98 బ్యాచ పదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒకే చోట చేరారు. పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన పాఠశాలకు రూ. 80,000 వి లువ చేసే ఎనిమిది సీసీ కెమెరాలను అందజేశారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Alumni who participated in the reunion

నల్లచెరువు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మం డల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠ శాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పా ఠశాలలో 1997-98 బ్యాచ పదో తరగతి చదివిన విద్యార్థులు అందరూ ఒకే చోట చేరారు. పాత జ్జాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన పాఠశాలకు రూ. 80,000 వి లువ చేసే ఎనిమిది సీసీ కెమెరాలను అందజేశారు. అప్పటి ఉపాధ్యా యులను దుశ్శాలువలు కప్పి, పూలహారా లతో స త్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యా ర్థులు నాగేంద్ర, భాస్కర్‌, షాకీర్‌, విశ్వ, లక్ష్మీపతి, రాధిక, మంజుల తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 28 , 2025 | 11:53 PM