Share News

ALLUMNI: పూర ్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:53 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆది వారం 1992-93లో దోతరగతి చదివిన విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి మధురస్మృతులను గుర్తుచేసుకుని సా యంత్రం వరకు ఉ ల్లాసంగా గడిపా రు.

ALLUMNI: పూర ్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Alumni with then teachers

నల్లమాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆది వారం 1992-93లో దోతరగతి చదివిన విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి మధురస్మృతులను గుర్తుచేసుకుని సా యంత్రం వరకు ఉ ల్లాసంగా గడిపా రు. అప్పటి ఉపా ధ్యాయులు సుబహా న, అంజాద్‌బాషా, దేవవరం, ప్రస్తుత ప్రధానోపాధ్యాయు డు భాస్కర్‌రెడ్డి తది తరులను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరిం చారు. అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ... వి ద్యార్థులు తమను గుర్తుంచుకుని సత్కరించడం ఆ నందంగా ఉందన్నారు. అదేవిధంగా తాము చదివిన పాఠశాలలో నూతన ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. భవిష్యతలో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 02 , 2025 | 11:53 PM