Share News

YOGA: యోగాకు స్థల పరిశీలన

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:15 AM

దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాదినోత్సవం సందర్భంగా యోగా చేయ డానికి మండలాధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మండలంలో తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నాయకులు, అధికారులు అక్కడ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవు తున్నారు.

YOGA: యోగాకు స్థల పరిశీలన
Officials inspecting the site at Thimmamma Marrimanu

నంబులపూలకుంట, జూన 17(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాదినోత్సవం సందర్భంగా యోగా చేయ డానికి మండలాధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మండలంలో తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నాయకులు, అధికారులు అక్కడ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవు తున్నారు. అనంతరం గూటిబైలు జిల్లాపరిషత ఉన్నతపాఠశాలను తనిఖీ చేశారు. ఎంపీడీఓ పార్థసారథి ఎంఈఓ గోపాల్‌నాయక్‌, డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ చంద్ర శేఖర్‌నాయుడు, సర్పంచలు విష్ణుమూర్తి, శ్రీనివాసు లు, జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌; పంచాయతీ కార్యదర్శి హరి బాబు, ప్రేమశేఖర్‌, టూరిజం గైడ్‌ మనోహర్‌, సిఆర్పీ నగేష్‌నాయక్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2025 | 12:15 AM