FIRE: జాతీయ రహదారిపై లారీ దగ్ధం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:45 AM
మండలంలోని కాళస ముద్రం గ్రామం వద్ద జా తీయ రహదారిపై గురువా రం ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి పూర్తి గా దగ్ధమైంది తమిళనా డు నుంచి పైవుడ్స్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న లారీని డ్రైవర్ షణ్ముక కాళసముద్రం వద్ద ని లిపి వంట చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
కదిరిఅర్బన, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కాళస ముద్రం గ్రామం వద్ద జా తీయ రహదారిపై గురువా రం ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి పూర్తి గా దగ్ధమైంది తమిళనా డు నుంచి పైవుడ్స్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న లారీని డ్రైవర్ షణ్ముక కాళసముద్రం వద్ద ని లిపి వంట చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడడంతో డ్రైవర్ పరుగులు తీశాడు. లారీకి మంటలు వ్యా పించి పూర్తిగా కాలిపోయింది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో వచ్చి మంటలు అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి దేవళానాయక్ తెలిపారు.