GOD: సామూహిక ఏడు శనివారాల వ్రతం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:05 AM
పట్టణంలోని శ్రీనివాసనగర్ లో వెలసిన లక్ష్మీవెం కటేశ్వరస్వామి ఆలయంలో ఐగో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించా రు. అర్చకులు రాజేశ స్వామివారిని వివిధ పూలు, పట్టువస్ర్తాలు, తులసి ఆకులతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు.
ధర్మవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీనివాసనగర్ లో వెలసిన లక్ష్మీవెం కటేశ్వరస్వామి ఆలయంలో ఐగో శనివారం ఏడు శనివారాల వ్రతాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించా రు. అర్చకులు రాజేశ స్వామివారిని వివిధ పూలు, పట్టువస్ర్తాలు, తులసి ఆకులతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మహిళలు ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి జింకా రాజేంద్రప్రసాద్, సభ్యులు చెన్నంశెట్టి శ్రీనివాసులు, చెన్నంశెట్టి రమేశ పాల్గొన్నారు.