POLE: విరిగిపడిన విద్యుత స్తంభం
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:16 AM
మండలంలోని జౌకుల గ్రామంలో రాఘవరెడ్డి అన వ్యక్తి ఇంటి అవరణలో ఉన్న విద్యుత స్తంభం అదివారం విరిగిపడింది. ఇంటిపైకే ఒరిగింది. ఆ సమయంలో విద్యుత సరఫరా లేదు. అయితే మూడు రోజులు గడచినా అ స్తంభాన్ని ఇంటిపై నుంచి తొలగించి మరమ్మతులు చేసేందుకు విద్యుత శాఖాధికా రులు ఎటువంటి చర్య లు చేపట్టలేదు.
పట్టించుకోని అధికారులు
నంబులపూలకుంట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జౌకుల గ్రామంలో రాఘవరెడ్డి అన వ్యక్తి ఇంటి అవరణలో ఉన్న విద్యుత స్తంభం అదివారం విరిగిపడింది. ఇంటిపైకే ఒరిగింది. ఆ సమయంలో విద్యుత సరఫరా లేదు. అయితే మూడు రోజులు గడచినా అ స్తంభాన్ని ఇంటిపై నుంచి తొలగించి మరమ్మతులు చేసేందుకు విద్యుత శాఖాధికా రులు ఎటువంటి చర్య లు చేపట్టలేదు. ఆ స్తం భంతో పాటు అదే వ రుసలోని మరో రెండు స్తంభాలు కూడా ఒరి గిపోయాయి. దీంతో గ్రామస్థులు మూడు రో జలుగా చీకట్లో కాలం గడుపుతున్నారు. వెం టనే విద్యుత అధికా రులు స్పందించి, ఒరిగి న స్తంభాలు, విద్యుత లైన మరమ్మతులు చేపట్టాని గ్రామస్థులు కోరుతున్నారు.