Share News

AP DSC SGT Exam: డీఎస్సీ ఎస్జీటీలో ఆదిత్య విద్యార్థినికి స్టేట్‌ థర్డ్‌ ర్యాంకు

ABN , Publish Date - Aug 25 , 2025 | 03:15 AM

కాకినాడ ఆదిత్య శిక్షణా సంస్థలో కోచింగ్‌ తీసుకున్న వి.సూర్యలక్ష్మి మెగా డీఎస్సీ 2025 ఎస్జీటీ విభాగంలో..

AP DSC SGT Exam: డీఎస్సీ ఎస్జీటీలో ఆదిత్య విద్యార్థినికి స్టేట్‌ థర్డ్‌ ర్యాంకు

కాకినాడ రూరల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కాకినాడ ఆదిత్య శిక్షణా సంస్థలో కోచింగ్‌ తీసుకున్న వి.సూర్యలక్ష్మి మెగా డీఎస్సీ-2025 ఎస్జీటీ విభాగంలో 94.56 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ, కాకినాడ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సూర్యలక్ష్మిని ఆదిత్య శిక్షణా సంస్థ డైరెక్టర్‌ డీఎన్‌ గణేష్‌, ఆదిత్య విద్యా సంస్థల చైౖర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి, కార్యదర్శి కృష్ణ దీపక్‌ రెడ్డి అభినందించారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 03:25 AM