Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో రాజేంద్రప్రసాద్ భేటీ
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:07 AM
ఆదివారం ఉదయం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు సమావేశమై సినిమా, రాజకీయ అంశాలపై చర్చించారు.

అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు సమావేశమై సినిమా, రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్‌ను రాజేంద్రప్రసాద్ శాలువాతో సత్కరించారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..