Share News

గణతంత్ర ఏర్పాట్లు.. బైక్‌లపై ఫీట్లు

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:53 AM

గణతంత్ర వేడుకల నిర్వహణకు వాల్తేరు రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

గణతంత్ర ఏర్పాట్లు.. బైక్‌లపై ఫీట్లు

ABN AndhraJyothy : గణతంత్ర వేడుకల నిర్వహణకు వాల్తేరు రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. వేడుకలకు నగరంలోని రైల్వే ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ గ్రౌండ్‌లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు (ఆర్పీఎఫ్‌) ముమ్మర సాధన చేస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం ద్విచక్ర వాహనాలపై ఆర్పీఎఫ్‌ సిబ్బంది విన్యాసాలు చేశారు.

-విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 25 , 2025 | 05:53 AM