Share News

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

ABN , Publish Date - May 23 , 2024 | 06:35 PM

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రిషికేష్‌‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్
AIIMS in Rishikeshs

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రిషికేష్‌‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్‌పై నర్సింగ్ అధికారి తరచు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

Prajwal Revanna Scandel: నా సహనాన్ని పరీక్షించకు.. లొంగిపో.. ప్రజ్వల్ రేవణ్ణకు దేవెగౌడ మాస్ వార్నింగ్


ఆ క్రమంలో సదరు జూనియర్ డాక్టర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోని ఎమర్జన్సీ వార్డులో నర్సింగ్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి.. నర్సింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేస్తూ.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

For More Latest National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 06:40 PM